హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఎన్ డి జి న్యూస్ 9 లవ్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం విక్రమ్ సినిమా టీజర్ ఎలా ఉందో చూద్దాం అలాగే ప్రేక్షకుల నుంచి స్పందన ఎలా ఉంది మరియు దాని గురించి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకో పోతున్నాము. హృతిక్ రోషన్ మరియు సైఫ్ అలీ ఖాన్ పాటు హీరోయిన్గా నటిస్తున్నారు రాధిక ఆప్టే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ట్విట్టర్లో కొడతా ఉంది ఈ విక్రమ్ వేద టీజర్ చూసినా అభిమానులు ఇప్పుడు పండగ సమయం నెలకొంది ఎందుకంటే ఈ విక్రమ్ వేద సినిమాలపై చాలా అంచనాలు అందుకే ఈ సినిమా వచ్చే మాసంలో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే.


 ఈ సినిమా పైన ప్రేక్షకులలో చాలా మంచి స్పందన టీజర్ ని చూసే ఉంటారు ఈ టీజర్ చాలా భారీ అంచనాలను చేసేలా చేస్తుంది ఇందులో హృతిక్ రోషన్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ఇంతకుముందు ఆయన చేసిన చాలా సినిమాలు ఉన్నాయి అందులో ఒక అన్నా ఈ సినిమాలో చాలా బాగా కనబడుతుంది అని అభిమానులు చెబుతున్నారు.

 ట్విట్టర్ని వేదికగా చేసుకుని చాలామంది విక్రమ్ వేదా ఆ స్టాక్ ని ఉపయోగించి దీనిని ట్రెండింగ్ చేస్తున్నారు. మరి విక్రమ్ వేద సినిమా భారీ అంచనాలతో వస్తా ఉంది కాబట్టి మనకి అంచనాలను తలకిందులు అయ్యేవిధంగా చేస్తుందా లేకపోతే బాగా హిట్ అవుతుందా అనేది సమయమే సమాధానం చెప్పాలి.

 అయితే ప్రేక్షకులకి ఇది పండగ ఎందుకంటే సినిమాలంటే భారీగా ఉంటాయి అందుకే ఏ హీరో సినిమా అయినా కానీ ఈ సినిమాలో ఫైట్లు మరియు సరికొత్త ఆయన నటన అన్ని చాలా బాగుంటాయని ప్రేక్షకుల అభిప్రాయం.

 మరి మీరు ఈ టీజర్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ లో రాయండి.


Vikram veda teaser

 Hrithik Roshan new movie